నా చెలి కోసం చిన్న ప్రయత్నం
గాయమైంది నా హృదయానికి
నా ఈపిరుండదు రేపటి ఉదయానికి
గారడీలు మాట కాదు
గాలిలోనా కబురే కాదు
ఆ బ్రహ్మ చేతి రాతనుకోన
ఎవరి ఈ భామ గుండె కోతనుకో
ఎవరి ఏమని అనుకున్న
చివరికి విధిరాతని నేనే బలి నై పోతున్న
నా జ్ఞాపకం గతమంతా
నిలిచిపోయే నా చెలి చెంత
నా మౌనరాగం నీ వేళా
మరిచిపోయాను నా చెలి మేళ
నా కనులలో కదలాడే కన్నీరు కాదని
నా మనసులో మెదలాడే రూపే తనది కాదని
వెక్కిరింపుగా వెళ్లిపోయనే నా వెన్నల
కన్నీరు మిగిలెను నా రెండు కన్నులకు
గాయమైంది నా హృదయానికి
గారడీలు మాట కాదు
గాలిలోనా కబురే కాదు
ఆ బ్రహ్మ చేతి రాతనుకోన
ఎవరి ఈ భామ గుండె కోతనుకో
ఎవరి ఏమని అనుకున్న
చివరికి విధిరాతని నేనే బలి నై పోతున్న
నా జ్ఞాపకం గతమంతా
నిలిచిపోయే నా చెలి చెంత
నా మౌనరాగం నీ వేళా
మరిచిపోయాను నా చెలి మేళ
నా కనులలో కదలాడే కన్నీరు కాదని
నా మనసులో మెదలాడే రూపే తనది కాదని
వెక్కిరింపుగా వెళ్లిపోయనే నా వెన్నల
కన్నీరు మిగిలెను నా రెండు కన్నులకు
గాయమైంది నా హృదయానికి